F.A.Q (Frequently Asked Questions)

స) Yes . పాల్గొనవచ్చు. కానీ, అది పూర్తిగా మీ బాధ్యత. మీ ఏర్పాట్లను మీరే చూసుకోవాల్సి ఉంటుంది.

స) అవును, ఏదేని విపత్కర (Pandamic Situation) పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూ విధించితే తప్ప.

స) అవును, ముందురోజు మేము zoom link మీ whatsapp numbers కు పంపిస్తాము, మేము అన్ని network జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సమయాలలో నదీ తీరాలలో network issues తలయెత్తితే బాధాకరమే. అయినప్పటికీ recorded videos, అందించే ప్రయత్నం చేస్తాము, you tube live ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాం.

స) అవును చేయవచ్చు. చాలామంది ఇప్పటికే ఈప్రకారంగా, Slot Book చేసుకొని ఉన్నారు, వారి విషయంలో గోత్రం తెలియక పోయినా వారి పేరునే ఆ Gotram Column లో నింపవచ్చు.

స) తండ్రి మరణించిన వారు చేయవచ్చు .